Monday, October 17, 2011

మతిమరుపు

ఏంటో..ఈ మద్య నేను అన్నీ మరచిపోతున్నాను .. మొన్న సెల్ మరాచిపోయ్యాను..ఈ మధ్య పర్సు ..మరచిపోయాను ..బాగ్ మరచిపోయాను..ఎందుకిలా వరుసగా మరచిపోతున్నానో అర్థం కాదం లేదు..ఒకరకమైన నిర్లక్ష్యం..హుమ్మ్..
దొరికాయి కాబట్టి సరిపోయింది..లేకపోతె ఇంకేమన్నా ఉందా?..నా మతిమరుపు మండా..
..