ఏంటో..ఈ మద్య నేను అన్నీ మరచిపోతున్నాను .. మొన్న సెల్ మరాచిపోయ్యాను..ఈ మధ్య పర్సు ..మరచిపోయాను ..బాగ్ మరచిపోయాను..ఎందుకిలా వరుసగా మరచిపోతున్నానో అర్థం కాదం లేదు..ఒకరకమైన నిర్లక్ష్యం..హుమ్మ్..
దొరికాయి కాబట్టి సరిపోయింది..లేకపోతె ఇంకేమన్నా ఉందా?..నా మతిమరుపు మండా..
..
No comments:
Post a Comment